కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి

62பார்த்தது
కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతుల రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని, కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి అని మహబూబాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అల్లం గణేష్ శనివారం అన్నారు. రైతుల కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. త్వరలో ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నారు.

தொடர்புடைய செய்தி