మహబూబాబాద్: మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన

63பார்த்தது
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు జామండ్లపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకుల బంధువులు సోమవారం రాత్రి ఆందోళన చేపట్టారు. మద్యం తాగి కారు నడిపి ఇద్దరు యువకుల మృతి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆస్పత్రి ముందు బైఠాయించారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్న వారికి పోలీసులు నచ్చ చెప్పి పంపించారు.

தொடர்புடைய செய்தி