డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

73பார்த்தது
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ (అటానమస్) లో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలను ఈ ఏడాది ఏప్రిల్ - మేలో నిర్వహించారు. ఈ మేరకు ఆయా కోర్సుల డిగ్రీ ఫలితాలను శుక్రవారం కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి విడుదల చేశారు. 2వ సెమిస్టర్లో 1, 026 మంది విద్యార్థులకు 429 హాజరు కాగా.. 4వ సెమిస్టర్లో 1053 మందికి 540, 6వ సెమిస్టర్లో 731 మంది హాజరు కాగా 526 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி