పాలకుర్తి: నిరసన వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు

65பார்த்தது
పాలకుర్తి: నిరసన వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు
కొడంగల్ లో సోమవారం కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులపై దాడిని ఖండిస్తూ రెవెన్యూ అధికారులు జనగాం జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం జనగాం జిల్లా పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మండల కార్యాలయం ముందు నిరసన తెలిపారు. కలెక్టర్, తదితర సిబ్బంది పై దాడిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி