పాలకుర్తి: అన్నపూర్ణేశ్వరి అలంకరణలో శ్రీ చండిక అమ్మవారు

56பார்த்தது
పాలకుర్తి: అన్నపూర్ణేశ్వరి అలంకరణలో శ్రీ చండిక అమ్మవారు
శ్రీ దేవి శరన్నవరాత్రులలో భాగంగా 3వ రోజు అన్నపూర్ణేశ్వరి అలంకరణలో పాలకుర్తి శ్రీ చండిక అమ్మవారు శనివారం దర్శనమిచ్చారు. అభిషేకం, అలంకరణ, నైవేద్యం అనంతరం హారతి సమర్పించినట్లు ఆలయ పూజారి శర్మ తెలిపారు.

தொடர்புடைய செய்தி