జనగాం జిల్లా నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ ఘనపూర్ జంటనగరం శివునిపల్లి గ్రామంలోని ఒక వేడుకల మందిరంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, తన తండ్రి స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరితో కల్సి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.