కొమురవెల్లి: హామీలు అమలు చేయకుండా హైడ్రా పేరిట కాలయాపన చేస్తున్న కాంగ్రెస్

55பார்த்தது
కొమురవెల్లి: హామీలు అమలు చేయకుండా హైడ్రా పేరిట కాలయాపన చేస్తున్న కాంగ్రెస్
హైడ్రా పేరిట హై డ్రామా చేస్తుందని హామీలన్నీ పక్కకి పెట్టి కాంగ్రెస్ బుల్డోజర్ సంసృతిని స్వాగతించడం సిగ్గుమాలిన చర్య అని మంగళవారం CPM తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవని వారన్నారు. 6 గ్యారంటీల అమలు అటకెక్కించి రోజుకో మాట సీఎం చెప్తున్నారని పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంలో, మద్దతు ధర, పింఛను పెంపు అనేక అంశాలను పట్టించుకోవట్లేదు అన్నారు.

தொடர்புடைய செய்தி