జనగామ: సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి

72பார்த்தது
జనగామ జిల్లాలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను శనివారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పరిశీలించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే పని తీరును అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛందంగా సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్యుమరేటర్లు ప్రతి కుటుంబాన్ని వివరాలు అడిగి తెలుసుకుని నమోదు చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி