జనగాం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

558பார்த்தது
జనగామ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఈదురుగాలితో సహా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మంగళవారం పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణ పురం గ్రామంలో భారీ వర్షం కురుస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఈ అకాల వర్షంతో తీరని పంట నష్టం వాటిల్లిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி