శనివారం జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

65பார்த்தது
కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా కొవ్వొత్తులు వెలిగించి వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన జనగాంలోని అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక వైద్యుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనలో పలువురు మాట్లాడుతూ శనివారం జనగాం జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி