కలెక్టర్ కార్యాలయంలో ప్రమదకరంగా తేనెటీగ పుట్ట

55பார்த்தது
కలెక్టర్ కార్యాలయంలో ప్రమదకరంగా తేనెటీగ పుట్ట
జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తేనెటీగల పుట్ట ప్రమాదకరంగా ఉందని పలువురు అధికారులు, కార్యాలయంకు
వివిధ పనులపై వచ్చే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వారు మాట్లాడుతూ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతోందోనని భయాందోళనకు గురువుతున్నామని సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకొని పుట్టను అక్కడి నుండి తొలగించాలని పలువురు కోరారు.

தொடர்புடைய செய்தி