ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

54பார்த்தது
ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు వైద్య సదుపాయాలు సకాలంలో అందించాలని వైద్యులకు సూచించారు.

தொடர்புடைய செய்தி