వేధింపులతో యువకుడు ఆత్మహత్య

73பார்த்தது
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లలో మురారి మహేష్ అనే వ్యక్తిపై ప్రేమ వ్యవహారం కారణంగా అమ్మాయి బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మురారి మహేష్ అనే యువకుడు మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందాడు. అమ్మాయి తరుపు బంధువుల వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకుకున్నట్టు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహేష్ బంధువులు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி