ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ

54பார்த்தது
ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలోహైదరాబాద్ లో 26, 27, 28 తేదీలలో జరగబోయే ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరిపెడ మండల ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణ లో నిర్వహించారు. ఈసందర్బంగా అధ్యక్షులు ఫక్రుద్దీన్ మాట్లాడారు. భద్రు, నరేష్, రహీం, నర్సయ్య, శ్రీను, లింగన్న, అర్జున్, దశరధ, శ్రీకాంత్, రమేష్, వెంకన్న, రవి, గణేష్, నరేందర్, మధు, సురేష్, మురళి, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி