డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామం నుండి తిరుమలాయపాలెం మండలం పోయే రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. గురువారం నుండి రాకపోకలు షురూ అయ్యాయి. కొట్టుకుపోయిన రోడ్డుని అధికారులు ఐదవ రోజుతో పూర్తి చేశారు. అలాగే బ్రిడ్జికి ఇరువైపుల కొట్టుకుపోయిన మట్టిని కూడా ట్రాక్టర్ల సహాయంతో మట్టిని పోసి జేసీబీతో సరి చేసినట్లు వారు తెలిపారు.