మరిపెడలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

78பார்த்தது
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయా ఆవరణలో అట్ల బతుకమ్మ సంబరాలు ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. జాటోత్ రాంచంద్రు నాయక్ పాల్గొన్నారు. ఆడపడుచులతో కలిసి బతుకమ్మ పాటలకు ఎమ్మెల్యే స్టెప్పులేశారు. అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி