డోర్నకల్ మండలంలోని పలు వీధుల్లో వినాయకులను శుక్రవారం యువత కొంటున్నారు. వారు వినాయకులను కొంటూ. సందడి చేస్తున్నారు. విగ్రహాలను అమ్మేవారు రేట్లు బాగా పెంచారని వారు చెబుతున్నారు. వినాయకులను కొనుక్కొని వాహనాల మీద తీసుకెళ్తున్నారు. దీనితో మండలంలోని వినాయకుల షాపులు కిటకిట లాడాయి. రేపటి నుండి గ్రామాలలో వినాయకుల మండపాల్లో ఆ దేవుడికి పూజలతో పాటు ఆంప్లిఫైర్ల స్పీకర్లతోని పాటలతో మోత మొగనున్నాయి.