మొదలైన ముల్కలపల్లి- తిరుమలాయపాలెం రోడ్డుకి పనులు

68பார்த்தது
డోర్నకల్ మండలం ముల్కలపల్లి నుంచి తిరుమలాయపాలెం పోయే రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. శనివారం అధికారులు స్పందించి రోడ్డుకి మరమ్మత్తులు చేపట్టారు. ఈ రోడ్డుకి మట్టి కొట్టుకుపోవడంతో ఆ మట్టిని సరి చేస్తున్నట్లు, ఈ రోడ్డుకి మరమ్మత్తులు 7రోజులలోపు పూర్తి చేస్తామని వారు తెలిపారు. తరువాత రాకపోకలు జరుగుతాయన్నారు.

தொடர்புடைய செய்தி