బలపాల హైస్కూల్ లో ఘనంగా ఉపాధ్యాయుడి రిటైర్మెంట్ కార్యక్రమం

85பார்த்தது
బలపాల హైస్కూల్ లో ఘనంగా ఉపాధ్యాయుడి రిటైర్మెంట్ కార్యక్రమం
కురవి మండలంలోని బలపాల జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తుమ్మ వెంకటప్ప రెడ్డి రిటైర్మెంట్ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మ వెంకటప్ప రెడ్డి మాట్లాడుతూ 28 సంవత్సరాల పాటు ఎంతోమంది. విద్యార్థులకు విద్య బోధన అందించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி