కొయ్యూరులో శుక్రవారం భూపాలపల్లి జిల్లా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో కొమురంభీం విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో శిలాఫలక ప్రారంభోత్సవంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మా మహనీయులను అవమానిస్తార అని శిలాఫలకాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఆవిష్కరించారు. శాంతి భద్రతలను చూడాల్సిన పోలీసులు ప్రోటోకాల్ వ్యవహారం అంటూ శిలాఫలకాలను అడ్డుకోవడం ఎంటని అన్నారు.