భూపాలపల్లిలో బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే

67பார்த்தது
పూలను పూజించి. దేవతల చూసుకుని ఏకైక గొప్ప పండుగ బతుకమ్మ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా మహిళా కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే సతీమణి పద్మతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే తలపై బతుకమ్మను పెట్టుకుని సందడి చేశారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు ఆడిపాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி