ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్లో ప్రారంభమైన దేవి నవరాత్రి ఉత్సవాల

54பார்த்தது
ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్లో ప్రారంభమైన దేవి నవరాత్రి ఉత్సవాల
దేవీ నవరాత్రి ఉత్సవాలు భూపాలపల్లి రూరల్ మండలం గొర్ల వేడు ఆర్యవైశ్య సంఘం కమ్యూనిటీ హాల్లో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కమ్యూనిటీ హాల్లో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆకినపల్లి వేణుగోపాల్ తెలిపారు.

தொடர்புடைய செய்தி