రాపల్లికోటలో కార్డెన్ సెర్చ్

61பார்த்தது
రాపల్లికోటలో కార్డెన్ సెర్చ్
మహాదేవపూర్ మండలం రాపల్లికోట గ్రామంలో గురువారం మహదేవపూర్ ఎస్సై పవన్ కుమార్, కాలేశ్వరం ఎస్సై చక్రపాణిల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రాపల్లికోట గ్రామంలో ఇంటింటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇళ్లల్లో గల వాహనాలను తనిఖీ చేసి వాటి పత్రాలను పరిశీలించారు. నెంబరు ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. గ్రామంలో నిషేధిత గుడుంబా ఎవరు అమ్మద్దని, అసాంఘిక కార్యక్ర మాలకు దూరంగా ఉండాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி