భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాలేశ్వరం పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నెంబర్ కంప్లైంట్ చేయాలన్నారు. నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. వాహనదారులు లైసెన్సు, సంబంధిత పత్రాలు కలిగి ఉండాలన్నారు. కాలేశ్వరం కు మహారాష్ట్ర, చతిస్గడ్ నుండి వచ్చిన వారి ఫింగర్ ప్రింట్ చెక్ చేసినట్లు కాలేశ్వరం పోలీసులు తెలిపారు.