ఎంతో మందికి ఆదర్శప్రాయం వెంకటస్వామి: కలెక్టర్

75பார்த்தது
ఎంతో మందికి ఆదర్శప్రాయం వెంకటస్వామి: కలెక్టర్
వెంకటస్వామి నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమై, తన రాజకీయ జీవితంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. స్వర్గీయ వెంకటస్వామి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించుటకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటస్వామి సేవలను స్మరించుకుంటు, ఆయన ఆశయాలు నేటి తరాలకు ఆదర్శమని తెలిపారు.

தொடர்புடைய செய்தி