ఒవైసీ అడ్డుకుంటే వక్ఫ్ బిల్లు ఆగదని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. త్వరలోనే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందని తెలిపారు. ఆర్ఎస్‌ఎస్ అంటే కాంగ్రెస్, ఎంఐఎంకు భయమని పేర్కొన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే అని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, BRS దేశద్రోహుల పార్టీలు అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.