విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్రైల‌ర్ రిలీజ్

79பார்த்தது
మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా వస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఈ చిత్రానికి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వ‌హించాడు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మే 31 విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. 1990లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி