వికారాబాద్: ప్రజా పాలనలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు

82பார்த்தது
వికారాబాద్: ప్రజా పాలనలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు
రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను అందజేసేందుకు ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించి యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తుందని బొంరాస్ పేట మండలం మేడిచెట్టుతండా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు నాయక్ అన్నారు. శనివారం సర్వేను పరిశీలించి ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తార్య నాయక్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி