వికారాబాద్ జిల్లా, రేగడి మైలారం గ్రామానికి చెందిన నర్సి రెడ్డి ఇటీవల మరణించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి మరియు మనోహర్ రెడ్డి తో కలిసి శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా సీఎం, ఎమ్మెల్యే కాలే యాదయ్య, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు.