జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

64பார்த்தது
జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
తాండూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி