దౌల్తాబాద్: 'పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించండి'

52பார்த்தது
దౌల్తాబాద్: 'పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించండి'
విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సూచించారు. దౌల్తాబాద్ మండలంలోని గోక ఫసల్వాద్ పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాధించిన ప్రగతి సామర్థ్యాలను తల్లిదండ్రులకు వివరించారు. పదవ తరగతి విద్యార్థుల పైన ప్రత్యేక దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி