వరద ముప్పుకు యాక్షన్ ప్లాన్: ఎమ్మెల్యే

71பார்த்தது
వరద ముప్పుకు యాక్షన్ ప్లాన్: ఎమ్మెల్యే
ప్రజలకు వరద ముప్పు రాకుండా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని.. అన్ని పనులను యుద్ధ ప్రాతిపాధికన పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాండూరు పట్టణంలో పలు ప్రాంతాలు వరద ముంపుకు గురైన సంగతి తెలిసిందే. సోమవారం ప్రజాప్రతినిధులతో కలిసి ఆదర్శనగర్, తులసీ నగర్, చిలుకవాగు పరిసర ప్రాంతాలతో పర్యటించారు.

தொடர்புடைய செய்தி