పెద్దవార్వాల్ గ్రామంలో జెండా ఆవిష్కరణ

72பார்த்தது
పెద్దవార్వాల్ గ్రామంలో జెండా ఆవిష్కరణ
పరిగి నియోజకవర్గం గండ్విడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామంలో ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ పీ. నర్సింహారావు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி