పేద ప్రజల ఇండ్లను కూల్చరాదు

57பார்த்தது
పేద ప్రజల ఇండ్లను కూల్చరాదు
ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా అన్ని అనుమతులతో ఇండ్ల నిర్మాణం చేసుకున్న పేద ప్రజల జీవితాలపై కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్ర ప్రయోగిస్తుందని కుల్కచర్ల మండలం బిందంగడ్డ మాజీ సర్పంచి తూల్జ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో పెద్దల జోలికి వెళ్లకుండా పేద ప్రజలపై ప్రతాపం చూపిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

தொடர்புடைய செய்தி