సాలార్ నగర్ గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం

53பார்த்தது
సాలార్ నగర్ గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం
పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం సాలార్ నగర్ గ్రామంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி