నూతన డైరీ,క్యాలెండర్ ఆవిష్కరించిన పరిగి ఎమ్మెల్యే

1049பார்த்தது
నూతన డైరీ,క్యాలెండర్ ఆవిష్కరించిన పరిగి ఎమ్మెల్యే
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పరిగి నియోజకవర్గ ఆధ్వర్యంలో ఆదివారం పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డికి సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే విధంగా 2024 తపస్ నూతన డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు తదితర సభ్యులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி