పరిగి: శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎఫ్ఎల్ఎన్ టీచర్ ట్రైనింగ్

58பார்த்தது
పరిగి: శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎఫ్ఎల్ఎన్  టీచర్ ట్రైనింగ్
శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిగి మండలంలోని ఉపాధ్యాయులకు శనివారం శిక్షణ ఫౌండేషన్ కార్యకలాపాల పైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్ఈఓ గోపాల్ రావడం జరిగింది. శిక్షణ కార్యక్రమాలు అందరూ ఉపాధ్యాయులు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி