పెద్దవార్వాల్ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ లిస్ట్ ప్రదర్శన

50பார்த்தது
పెద్దవార్వాల్ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ లిస్ట్ ప్రదర్శన
పరిగి నియోజకవర్గం గండీడ్ మండల్ పెద్దవార్వాల్ గ్రామ పంచాయితీలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారిగా ఓటర్ లిస్టును గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ పబ్లిష్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, కారోబార్ వెంకటేష్ గౌడ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி