బాల్యవివాహాలు చేస్తే చట్టరిత్యా నేరం

80பார்த்தது
బాల్యవివాహాలు చేస్తే చట్టరిత్యా నేరం
చిన్న వయసులో బాల్య వివాహాలు చేస్తే జరిగే పరిణామాలపై కుల్కచర్ల మండలం కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. అమ్మాయిలు అని రంగాల్లో రాణించాలంటే ముందు చదువుకోవాలని బాలికలకు18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేసుకోవాలని వారు తెలిపారు. చిన్న వయసులో వ్యూహాలు చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని వారు సూచించారు.

தொடர்புடைய செய்தி