రాపోలు గ్రామంలో పర్యటించిన వ్యవసాయ అధికారులు

61பார்த்தது
రాపోలు గ్రామంలో పర్యటించిన వ్యవసాయ అధికారులు
వికారాబాద్ జిల్లాకు ఇన్చార్జిగా వచ్చిన వ్యవసాయ అధికారులు ఫయాజ్, అజయ్ మోసెస్ రాపోలు గ్రామంలో పర్యటించి పలు సర్వే నెంబర్లలో ఉన్న వ్యవసాయ పంటలను పరిశీలించారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు సరిగ్గా వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా సేకరిస్తున్నారా లేదా అని వీరు పరిశీలించారు.

தொடர்புடைய செய்தி