'నేడు తాలుకాస్థాయి చదరంగం పోటీలు'

57பார்த்தது
'నేడు తాలుకాస్థాయి చదరంగం పోటీలు'
కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ(KADA) ఆధ్వర్యంలో తాలుకాస్థాయి కోస్గి, మద్దూరు మండలాల విద్యార్థులకు చదరంగం టోర్నమెంట్ ఈనెల 13న కోస్గిలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోస్గిలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జూనియర్ విభాగం, 6 నుంచి 10వ తరగతి వరకు సీనియర్ విభాగాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி