చాకలి ఐలమ్మ వర్ధంతిలో ఎమ్మెల్యే యాదయ్య

53பார்த்தது
చాకలి ఐలమ్మ వర్ధంతిలో ఎమ్మెల్యే యాదయ్య
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతిలో స్థానిక ఎమ్మెల్యే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி