VIDEO:ఆలయంలో సిగరెట్ తాగిన యువతి.. చివరికి

16705பார்த்தது
దేవాలయాలకు వెళ్లేటప్పుడు భక్తులు భారతీయ సంస్కృతికి అనుగుణంగా దుస్తులు ధరిస్తారు. అయితే ఆలయానికి వచ్చిన ఓ యువతి మోడ్రన్ డ్రెస్ వేసుకోవడంతో పాటు ఏకంగా సిగరెట్ తాగింది. ఆలయంలో ఉన్న దీపంతో తన సిగరెట్ వెలిగించింది. ఆమెను తల్లి వారించింది. అయితే కోపంగా ముందుకు వెళ్లిన ఆ యువతి జారి పడింది. దీంతో ఆమె నడుముకు గాయమైంది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி