VIDEO: అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు

76பார்த்தது
అతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఇతర వ్యోమగాములు కూడా పాల్గొన్నారు. వీరి వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను నాసా తన ఎక్స్(X) ఖాతాలో పోస్టు చేసింది. కాగా గత జూన్లో ఐఎస్ఎస్ కు వెళ్ళినా సునీతా.. వచ్చే ఏడాది మార్చి లేద ఏప్రిల్ లో తిరిగి భూమి మీదికి రానుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி