VIDEO: ‘పల్సర్ బైకు’ పాటకు ప్రిన్సిపల్ డ్యాన్స్

1059பார்த்தது
AP: చిత్తూరు జిల్లా పచ్చికాపల్లం ఉన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్థులకు ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ ‘పల్సర్ బైక్’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. మరో ఉపాధ్యాయుడు, మహిళా టీచర్ కమల్ హాసన్ ‘సాతిముత్యం’ సాంగ్‌తో అలరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. విద్యార్థులతో కలిసి టీచర్లు డ్యాన్స్ చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி