సింప్లిసిటీగా బతకడంలో తండ్రికి తగ్గ తనయ అనిపిస్తోంది ఆద్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఆటోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా తల్లి రేణు దేశాయ్‌తో కలిసి కాశీ ప్రయాణం చేసిన ఆద్య వీడియో వైరల్ అవుతోంది. కాశీలో ఆటోలో ప్రయాణించిన వీడియోను రేణు దేశాయ్ షేర్ చేశారు. ఇందులో ఆద్య ఆటోలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది.