VIDEO: అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న నాగబాబు

70பார்த்தது
TG: సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. మరో వైపు చిరంజీవి, ఆయన భార్య సురేఖ కూడా నివాసానికి చేరుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. జడ్జి తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

தொடர்புடைய செய்தி