VIDEO: అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న చిరంజీవి

71பார்த்தது
TG: సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి, ఆయన భార్య సురేఖ అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకున్నారు. షూటింగ్ ఆపేసి భార్యతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి వెళ్లారు. మరోవైపు, నాగబాబు కూడా అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி