VIDEO: రోడ్డుపై డబ్బులు కట్టలు విసిరేశాడు

80பார்த்தது
TG: సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం ఓ యువకుడు ఏకంగా రూ.200 నోట్ల కట్టలను రోడ్డు పక్కన విసిరేసాడు.ఈ సంఘటన హైదరాబాద్ ORR లో జరిగింది.ఘట్కేసర్ పరిధిలోని RRR వద్ద, ఒక యువకుడు రూ. 200 నోట్ల కట్టలను రోడ్డు పక్కన విసిరాడు. ఈ వీడియో చూసినవారు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని చెప్పాడు. ఈ వీడియో వైరల్ అయి ఘట్కేసర్ పోలీసులకు చేరింది. వారు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி