VIDEO: వ్యాయామ సామగ్రితో వినాయకుడు

51பார்த்தது
ఏపీలో బెల్లం వినాయకుడు, రుద్రాక్ష వినాయకుడు.. ఇలా రకరకాలుగా వినాయకుడిని రూపొందిస్తున్నారు. గాజువాక అగనంపూడిలో వ్యాయామ సామగ్రితో వినాయకుడిని తయారు చేశారు. ఓ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు వ్యాయామంలో నిత్యం వినియోగించే డంబెల్స్, ఇతరత్రా సామగ్రితో వినాయక పత్రిమను రూపొందించి పూజలు చేశారు. తాము ప్రతి రోజు ఉపయోగించే వస్తువులను పూజించే విధంగా ఈ ఆలోచన చేసినట్లు జిమ్ నిర్వాహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி